3 July, 2026 | 1:04 AM

శ్రీరంగనాయక స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్

03-07-2026 12:00 AM

శ్రీరంగాపూర్, జూలై 2: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్  గురువారం కుటుంబ సభ్యులతో కలిసి లో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా , అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. తర్వాత ఆలయ పరిసరాలు, మ్యూజియంను సందర్శించి అక్కడి చారిత్రక చిత్రాలు, కళాఖండాలను పరిశీలించారు.