08-12-2025 12:00:00 AM
చిగురుమామిడి, డిసెంబర్ 7(విజయక్రాంతి): కరీంనగర్ లో జరిగిన జిల్లా లెవెల్ అబాకస్ పోటీలో చిగురుమామిడి లోని డా ర్విన్ స్కూల్ విద్యార్థిని పీ సమన్విత రాష్ట్ర స్థాయి కి ఎంపికైంది.సమన్వితను డార్విన్ స్కూల్ ప్రిన్సిపాల్ సమ్మిరెడ్డి, కరస్పాండెంట్ దమయంతి, ఉపాధ్యాయులుజ్యోతి, పీ మౌ నికరెడ్డి,ఉపాధ్యాయులుఅభినందించారు.