calender_icon.png 26 October, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టూడెంట్ కోఫోకన్ కరాటే క్లబ్ విద్యార్థుల ప్రతిభ

26-10-2025 06:17:14 PM

కోదాడ: గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన 16వ ఇంటర్ స్టేట్ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్ నందు కోదాడ శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన స్టూడెంట్ కోఫోకన్ కరాటే క్లబ్ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభ చూపించి వివిధ కేటగిరిల్లో మెడల్స్ సాధించినట్లు కోచ్ ఆరె మాధవి లత ఆదివారం తెలిపారు. గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ సాధించిన విద్యార్థులను చిహన్ జె ఎస్ కె ఎస్ జనరల్ సెక్రటరీ జి ప్రభాకర్ మెడల్స్ తో సత్కరించారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు సంకీర్తన హర్షిత అంజలి సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థులు సారిక రవళి విజయ నిహాన్ విదిష బ్రాంజి మెడల్ సాధించిన విద్యార్థులు మీరా జాన్విత వరుణ్ అద్భుత సిద్ధార్థ్ కోచ్ ఆరె మాధవి లత తెలిపారు.