calender_icon.png 3 July, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొక్కలు నాటిన విద్యార్థులు

03-07-2025 04:30:48 PM

కుభీర్ (విజయక్రాంతి): మండల కేంద్రం కుభీర్ లోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College)లో ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు మొక్కలను నాటారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ... మానవ మనుగడకు చెట్లే ఆధారమని, కావున ప్రతి ఒక్కరు మొక్కలను నాటి పరిరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.