25-01-2025 12:00:00 AM
రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్‌లో సుర్మా హాకీ క్లబ్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం బెంగాల్ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-4తో సుర్మా క్లబ్ విజయాన్ని అందుకుంది. సుర్మా తరఫున చార్లెట్ ఎంగల్‌బెర్ట్ (ఆట 1వ, 17వ, 47వ ని.లో) హ్యాట్రిక్ గోల్స్ సాధించగా.. వందన (48వ ని.లో), శిల్పి దబాస్ (58వ ని.లో) బెంగాల్‌కు గోల్స్ అందించారు.
పురుషుల హాకీ లీగ్‌లో బెంగాల్ టైగర్స్ ౫-౩ తేడాతో కళింగ లాన్సర్స్‌పై విజయాన్ని అందుకుంది. బెంగాల్ తరఫున జుగ్‌రాజ్, రూపిందర్, అభిషేక్ గోల్స్ సాధించగా.. లాన్సర్స్ తరఫున ఆనంద్, థియెర్రీ బ్రింక్‌మన్, అలెగ్జాండర్ గోల్స్ చేశారు.