calender_icon.png 25 July, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీయూడబ్ల్యూజే(ఐజేయు) పట్టణ అధ్యక్షుడిగా తైలం అరుణ్ రాజ్ ఎన్నిక

24-07-2025 12:44:39 PM

వనపర్తి,(విజయక్రాంతి): వనపర్తి జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టు యూనియన్(Journalists' Union)లో పట్టణ అధ్యక్షుడిగా  తైలం అరుణ్ రాజ్(Tailam Arun Raj) ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలుపుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని యూనియన్ సభ్యులు సూచించారు.