calender_icon.png 25 August, 2025 | 4:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్వ తండాలో తీజ్ మార్ ఉత్సవాలు

25-08-2025 12:53:13 AM

నిర్మల్ ఆగస్టు 24 (విజయక్రాంతి):  దిల్వార్పూర్ మండలంలోని కాల్వ తండాలో తిజు మార్ ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం 9 రోజులు పాటుగా శ్రీ జగదాంబదేవి ఆలయంలో గోధుమలను చల్లి ఉదయం సాయంత్రం నీరు పోస్తూ పెళ్లి కానీ యువతులు ఈ పండుగను నిర్వహిస్తారు. జగదంబ ఆల యం నుంచి ఆటపాటలతో ఊరేగింపుగా చిట్యాల వాగులొచ్చి నిమజ్జనం  చేస్తారు ఇలా చేస్తే పెళ్లి కానీ ఆడపిల్లలకు పెళ్లి జరుగుతుందని వారి నమ్మకం .జరుగుతుంది ఈ యొక్క సంఘటన ఎటువంటి ఆలోచన సంఘటన జరగకుండా బిలాల్పూర్ ఎస్సు రవీందర్ పోలీసు బందోబస్తు ఏర్పడటం ఏర్పడడం చేశారు