రజతంతో మెరిసిన తెలంగాణ క్రీడాకారిణి
07-10-2024 12:45 AM
సౌతాఫ్రికా వేదికగా జరిగిన కామన్‌వెల్త్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలం గాణ పవర్ లిఫ్టర్ సుకన్య తేజాస్వత్ రజతం కైవసం చేసుకుంది. మన దేశానికే చెందిన వైశాలి స్వర్ణం గెలుచుకుంది.






