26-07-2025 08:10:11 PM
మునిపల్లి: గంజాయి కేసులో శుక్రవారం నాడు పట్టుబడిన ఇద్దరు నిందితులను శనివారం నాడు రిమాండ్ కు తరలించినట్టు మునిపల్లె ఎస్సై రాజేష్ నాయక్(Sub-Inspector Rajesh Naik) తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిషేధించిన గంజాయి విక్రయించిన సేవించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఏఎస్ఐ బక్కన్న, పోలీస్ సిబ్బంది హనీఫ్, పాండు, డ్రైవర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.