calender_icon.png 27 July, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

26-07-2025 08:05:46 PM

మునిపల్లి: మండలంలోని బుదేరా చౌరస్తాలో గల గురుకుల మహిళా డిగ్రీ కళాశాల(Gurukula Womens Degree College)లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కేటగిరీలో మిగిలి ఉన్న సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లు కోసం ఎస్సీ మహిళ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బోళ్ళ మాధవి తెలిపారు. కళాశాలలో బీకాం, సీఏ జనరల్, ఓనర్స్, బిఏ, ట్రాక్స్షన్, బిబిఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా మెమో, టీసి బోనఫైడ్, ఆధార్ కార్డు, ఆదాయ, కుల ధ్రువ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని నేరుగా కళాశాలలో సంప్రదించవద్దని తెలిపారు. వివరాలకు 8688993022, 9121004525 గల నెంబర్లను సంప్రదించవచ్చని కోరారు.