12-01-2026 01:50:01 AM
ఖమ్మంలో మంత్రి తుమ్మల చేతుల మీదుగా ఆవిష్కరణ
ఖమ్మం, జనవరి 11 (విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్‌ను అధ్యక్ష, కార్యదర్శులు కొంగర వెంకటే శ్వరరావు, మోదుగు వేలాద్రి అధ్యక్షతన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీజీవో రాష్ట్ర అధ్య క్షుడు, టీజీఈజెఏసి సెక్రటరీ జనరల్ ఏలూ రు శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులకు ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ గడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల నరేందర్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపల్లి శేషు ప్రసాద్, జిల్లా అసోసియేట్ అ ధ్యక్షులు మల్లెల రవీంద్ర ప్రసాద్, గంగవరపు నరేందర్, ట్రెజరర్ సూరంపల్లి రాంబా బు, టీజీవో హౌస్ బిల్లింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్, మహిళా అధ్యక్ష కార్యదర్శులు ఉషాశ్రీ, సుధారాణి, టీజీవో మహబూబాబాద్ ఉపాధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు జి రమేష్, రాజశేఖర్ గౌడ్, కనపర్తి వెంకటేశ్వర్లు, హరీ ష్, ఎం సతీష్, పుష్పరాజ్, టి మంజుల, డి బాలాజీ, ఎంఏ గౌస్ పాషా, డి అరుణకుమారి, తాజుద్దీన్, ఏం గోపాలకృష్ణ, కేజీపివీ పాటిల్, తమ్మిశెట్టి శ్రీనివాసు, మోదు వెంకటేశ్వర్లు, బానోతు హాథిరాం, ఆన్తోటి తిరుప తిరావు, పంచాయతీరాజ్ ఈఈ మహేష్ గారు, టి వెంకటేశ్వర్లు, జి జే ఎల్ ఏ అధ్యక్ష కార్యదర్శులు దార ప్రమీల, బినాగేశ్వరరావు, డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం డాక్టర్ కే కిరణ్ కుమార్, డాక్టర్ బురుగు శ్రీ నివాస్, డాక్టర్ కుక్కల కార్తీక్ , పల్లా శ్రీనివాస్, వేణు ఆర్టికల్చర్ ఆఫీసర్, ఎఫ్ ఆర్ ఓ రాధిక, బాలిని రామయ్య, క్రిష్ణ కిరీటి పాల్గొన్నారు.