calender_icon.png 3 September, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ డీకే అరుణకు కృతజ్ఞతలు

01-09-2025 12:56:09 AM

హన్వాడ ఆగస్టు 31 : మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం నాయినోనిపల్లి గ్రామంలో మహేష్ బాబు అనే వికలాంగునికి వీల్ చైర్ లేకపోవడం వలన అతను బయటికి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అనీ తెలిసి అతనికి ఎంపీ డీకే అరుణమ్మ విల్ చైర్ ను ఇప్పించాలని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు శ్రీనివాస్,రాష్ట్ర మాన్ కీ బాత్ సహా ఇంచార్జీ వడ్ల శ్రీధర్, మాజీ వార్డ్ మెంబర్ అశోక్. నాగినోనిపల్లి శక్తి కేంద్ర ఇం చార్జీ కృష్ణ ,సోషల్ మీడియా ఇంచార్జ్ రవికుమార్, బూత్ అధ్యక్షులు విశాల్,  నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.