calender_icon.png 12 September, 2025 | 5:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విల్లు విరిగింది మహాప్రభో!

11-08-2024 12:05:00 AM

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై గల విగ్రహాలలో ‘సీతారామ లక్ష్మణ సహిత త్యాగయ్యతో కూడిన విగ్రహాలు’ ఎంతో ప్రత్యేకం. అయితే, ఈ విగ్రహాలలోని లక్ష్మణుని విగ్రహం విల్లు చాలా కాలం గా సగానికి విరిగి ఉంది. దీనిని ఎవరూ గమనించడం లేదు. ట్యాం క్‌బండ్ మీది విగ్రహాల రక్షణ, వాటి బాగోగులు చూసుకునే బాధ్య త ఎవరిది? ఇలా, లక్ష్మణుని విల్లు విరిగి ఉండటం మంచిది కాదు. కనుక, వెంటనే విగ్రహాన్ని బాగు చేయాల్సిందిగా విజ్ఞప్తి.

 కె.వెంకట రమణమూర్తి, సికిందరాబాద్