calender_icon.png 5 August, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల కల సాకారం

04-08-2025 10:53:59 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..

నకిరేకల్ (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలోనే పేద ప్రజల స్వంత ఇంటి కల నేరవేరుతుందనీ అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(MLA Vemula Veeresham) అన్నారు. సోమవారం నకిరేకల్ మండలంలోని గోరెంకలపల్లి గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, వీరా అర్జున్ రెడ్డి, చెట్టిపళ్లి భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.