calender_icon.png 26 December, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కును అందించిన మాజీ సర్పంచ్

26-12-2025 12:25:47 AM

తూప్రాన్, డిసెంబర్ 25 :తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు పడాలపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ బొంది వెంకట్ గౌడ్ సమక్షంలో కుమ్మరి హేమలత కుమారుడికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు.

మాజీ సర్పంచ్ వెంకట్ గౌడ్ పేదవారైన ఈ కుటుంబానికి అండగా నిలిచి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు వచ్చేలా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లంబ యాదగిరి, లంబ మల్లేష్, మట్టెల కుమార్, లంబ దుర్గాపతి, లంబ బిక్షపతి, వెంకటేష్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.