16-12-2025 12:47:05 AM
బూర్గంపాడు,డిసెంబర్ 15,(విజయక్రాంతి)మండలంలోని ముసలమడుగు గ్రామ పంచాయతీలో బిఆర్‌ఎస్ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచిన ఉసిల్ల నరేష్, కణితి నాగరాజు, కణితి వెంకన్న, జెట్టి కవిత వార్డ్ మెంబర్లని సోమవారం బూర్గంపాడు మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలతశాలువాతో ఘనం గా సత్కరించారు.వారితో పాటు ఉద్యకారులు పొడియం నరేందర్, మాజీ సర్పంచ్ కుర్సం వెంకటరమణ,వెంకన్న, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.