calender_icon.png 27 January, 2026 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో మూడు రోజులు వర్షాలు

12-08-2024 12:09:26 AM

హైదరాబాద్, ఆగస్టు 11(విజయక్రాంతి): రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచనలు ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 24డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.