calender_icon.png 14 July, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుని కుటుంబ సభ్యులకు సన్మానం

14-07-2025 12:44:12 AM

పెద్ద మందడి, జూలై 13 : మండలం కేంద్రానికి చెందిన  కొమ్ము వెల్డింగ్ కృష్ణ య్య ఇటీవల రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. ఆదివారం పెద్దమందడి మండల అంబేద్కర్ యూత్ సభ్యులు, కాలనీవాసు లు అందరూ కలిసి మానవత దృక్పథంతో మృతుని కుటుంబానికి రూ 32,000/- రూపాయల ఆర్థిక సాయం ను అందజేసి ప్రగాఢ సానుభూతి తెలపడం తో పాటు కుటుంబ సభ్యులందరికీ దైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.