21-09-2025 12:29:00 AM
తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ లోని దుర్గా భవాని సేవా సమితి నూతన కమిటీని ఏక గ్రీవములో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చాడ కోటేశ్వరరావు ఉపాధ్యక్షులుగా పోతురాజు నాగరాజు, ఆడెపు మధుసూదన్ ప్రధాన కార్యదర్శిగా కార్తీక్ గౌడ్ ఉడుత చంద్రశేఖర్ మొన్నే సాయితేజ కార్యదర్శులుగా కొంతంపల్లి నవీన్ గజం సాయికిరణ్, జాలిగామ సాయి గౌడ్, సలహా దారులుగా మామిండ్ల సంతోష్, గడ్డం రాకేష్, మామిడి మురళీకృష్ణ, గౌరవాధ్యక్షులుగా రామునిగారి అశోక్ గౌడ్, మామిడి వెంకటేష్, స్వర్గం వెంకట్ నారాయణ కోశాధికారిగా దోమల శ్రీనివాస్ తాటి వెంకటేష్, మహేష్ గౌడ్, సురేష్ గౌడ్, ముఖ్య సలహాదారులుగా జానకిరామ్ గౌడ్, శంకరంపేట నాగరాజుగౌడ్, పర్స పాచ్చేందర్, రాసమల్ల వెంకట్, బొడ్డు శ్రీహరి మామిడి శ్రీనివాస్ రెడ్డి గడ్డం శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.