calender_icon.png 4 October, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్

04-10-2025 01:22:30 AM

కరీంనగర్, అక్టోబరు 3 (విజయ క్రాంతి): నగరంలోని టవర్ సర్కిల్ లో ప్రతిష్టించిన దుర్గా అమ్మవారిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే నగునూరులోని దుర్గాభవాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, మాజీ కార్పొరేటర్లు, నాయకులుఉన్నారు.