12-07-2025 01:54:02 AM
కరీంనగర్, జూలై 11 (విజయ క్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు శుక్రవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. విద్యానగర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు.
కార్యక్రమంలో బిజెపి నాయకులు బోయిన్పల్లి ప్రవీణ్ రావు, దుబాల శ్రీనివాస్, జాడి బాల్రెడ్డి, నర హరి లక్ష్మారెడ్డి, కొండపల్లి సతీష్, బండ రమణారెడ్డి, ఎన్నం ప్రకాష్, శ్రీరామ్ భద్రయ్య, మల్లారెడ్డి, మామిడి రమేష్ చైతన్య, సంపత్, కాలనీవాసులుపాల్గొన్నారు.