calender_icon.png 3 January, 2026 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ

03-01-2026 12:11:29 AM

సికింద్రాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): నూతన సంవత్సరం సందర్భంగా కలెక్టరేట్ లో తెలంగాణ తహసీల్దార్  అసోసియేషన్ డైరీ , వార్షిక క్యాలెండర్ ను జిల్లా రెవెన్యూ అధికారి ఈ వెంకటాచారి, రెవిన్యూ డివిజనల్ అధికారి రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎం ప్రేమ్ కుమార్, కార్యదర్శి బాల శంకర్, ట్రెజరర్ నయీముద్దీన్, అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి  జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఆవిష్కరించారు.