calender_icon.png 25 September, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'అర్బన్ మాడ్యులర్' ఇంటీరియర్ షో రూమ్ ప్రారంభం.

25-09-2025 08:25:36 AM

హన్మకొండ,(విజయక్రాంతి): హంటర్ రోడ్ లో ఎస్ ఆర్ ఆర్ తోటకు చెందిన బొల్లం భానుకు చెందిన అర్బన్ మాడ్యులర్ ఇంటీరియర్,మానుఫాక్చరింగ్, రిటైలర్ షో రూమ్ ప్రారంభమైంది. బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు గోపాల నవీన్ రాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ షోరూమ్ ను ప్రారంభించారు. అనంతరం నవీన్ రాజు మాట్లాడుతూ ఈ షో రూమ్ లో ప్రజలకు అందుబాటు ధరలో , నాణ్యమైన వస్తువులను ఉపయోగించి తయారు చేస్తారని నమ్మకం ఉందన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకుడు బొల్లం భానుకు నవీన్ రాజ్, స్థానిక నాయకులు, ఆత్మీయులు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. కార్యక్రమం లో  కాంగ్రెస్ నాయకులు ముష్కమల్ల సుధాకర్, పల్లం రవి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్, తదితరులు పాల్గొన్నారు. అధునాతన మోడల్స్ లో ఇంటీరియల్ ఫర్నిచర్ తమవద్ద అందుబాటులో ఉందని అర్బన్ మాడ్యులర్ ఫర్నిచర్ నిర్వాహకుడు బాను తెలిపారు.