ఓపెన్ వర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్‌గా విజయ కృష్ణారెడ్డి
08-12-2024 02:00 AM
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజ యక్రాంతి): డా.బీఆర్ అంబేద్కర్ వర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్‌గా డా.ఎల్. విజయ కృష్ణారెడ్డి శనివారం బాధ్యత లు స్వీకరించారు. ఇదిలా ఉండగా ఓపెన్ వర్సిటీ భూమిని జేఎన్‌ఏఎ ఫ్‌ఏయూకు కేటాయించొద్దని వర్సిటీ ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈమేరకు శనివారం వర్సిటీ వీసీ ఘంటా చక్ర పాణికి జేఏసీ నేతలు వినతిపత్రం అందజేశారు.




