calender_icon.png 29 August, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

గంగమ్మ గుడి నిర్మాణానికి శ్రీకారం

29-08-2025 06:33:26 PM

గాంధారి,(విజయక్రాంతి): గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారిపై ఉన్నటువంటి గాంధారి పెద్దవాగు వరద వచ్చి గంగమ్మ గుడి ఈ వరద  ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో శుక్రవారం రోజున గంగపుత్ర సంఘం సభ్యులు గంగమ్మ విగ్రహానికి  వెలికి తీసి గుడి పునర్నిర్మాణానికి పనులు మొదలు పెట్టారు. ఈ గంగమ్మ విగ్రహానికి మాజీ జెడ్పిటిసి, రాష్ట్ర బిజెపి నాయకులు హరాలే తానాజీరావు రూపాయలు 51 వేలు విరాళంగా గంగపుత్ర సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి విరాళం అందజేసిన తానాజీరావుకు సంఘం సభ్యులు  కృతజ్ఞతలు తెలిపారు.