12-10-2025 01:27:20 AM
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి, రాశిఖన్నా హీరోయిన్లు. ప్రముఖ స్టైలిస్ట్ -ఫిల్మ్ మేకర్ నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ హ్యుజ్‌బజ్ క్రియేట్ చేశాయి. అక్టోబర్ 17న సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కథానాయకి రాశిఖన్నా విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విశేషాలివీ..
ఇప్పటివరకు మనం ముక్కోణ ప్రేమ కథలు చాలా చూసి ఉంటాం. కానీ, ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏమిటనేది థియేటర్లలోనే చూడాలి. ఇందులో అంజలి పాత్రలో కనిపిస్తాను. నా రియల్ లైఫ్‌కి ఆ పాత్రకు ఏ మాత్రం పోలికలు లేవు.
కథ విన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నీరజ ప్రతి పాత్రను అద్భుతంగా రాసింది. చాలా లేయర్స్ ఉన్నాయి. ఇందులో మూడు పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఆ మూడు పాత్రలు బ్యాలెన్స్ చేయడం చాలా టఫ్. నేను చాలా లవ్ స్టోరీస్ చేశాను. కానీ ఇది చాలా డిఫరెంట్. వెరీ న్యూ ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా ట్రిగ్గర్ అయ్యాను. ఆడియన్స్ కూడా అవుతారు.తెలుసు కదా చూస్తే అందరూ వాటి గురించే మాట్లాడుకుంటారు!
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి, రాశిఖన్నా హీరోయిన్లు. ప్రముఖ స్టైలిస్ట్ -ఫిల్మ్ మేకర్ నీరజ కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై
టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ హ్యుజ్‌బజ్ క్రియేట్ చేశాయి. అక్టోబర్ 17న సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కథానాయకి రాశిఖన్నా విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విశేషాలివీ..
ఇప్పటివరకు మనం ముక్కోణ ప్రేమ కథలు చాలా చూసి ఉంటాం. కానీ, ఇందులో ఒక యూనిక్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏమిటనేది థియేటర్లలోనే చూడాలి. ఇందులో అంజలి పాత్రలో కనిపిస్తాను. నా రియల్ లైఫ్‌కి ఆ పాత్రకు ఏ మాత్రం పోలికలు లేవు.
కథ విన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నీరజ ప్రతి పాత్రను అద్భుతంగా రాసింది. చాలా లేయర్స్ ఉన్నాయి. ఇందులో మూడు పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఆ మూడు పాత్రలు బ్యాలెన్స్ చేయడం చాలా టఫ్. నేను చాలా లవ్ స్టోరీస్ చేశాను. కానీ ఇది చాలా డిఫరెంట్. వెరీ న్యూ ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా ట్రిగ్గర్ అయ్యాను. ఆడియన్స్ కూడా అవుతారు.
ఈ సినిమా షూటింగ్‌లో చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. అలాంటి సర్‌ప్రైజ్ ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు లవ్, బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు. ఇలాంటి పాయింట్‌తో సినిమా ఇప్పటివరకూ నేను చూడలేదు.
సిద్దు ఆన్ సెట్‌లో క్రాఫ్ట్ మీద చాలా సీరియస్‌గా ఉంటారు. ఆయనకు ప్రతి క్రాఫ్ట్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. ఆయనతో పనిచేయడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. శ్రీనిధి చాలా ఫన్ పర్సన్. మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాలో ఆమెకు, నాకు మధ్య చాలా మంచి సన్నివేశాలున్నాయి.
నీరజ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. అంత యూనిక్ స్క్రిప్ట్ ఎలా రాయగలిగారనిపించింది. తనకు ప్రతి విషయంపై నాలెడ్జ్ ఉంది. ఒక అనుభవం ఉన్న డైరెక్టర్‌తో పనిచేసినట్టే అనిపించింది.
ఇంతకు ముందు నేను పీపుల్ మీడియాలో ‘వెంకీ మామ’ సినిమా చేశాను. ఈ సంస్థలో ఇది నాకు సెకండ్ ఫిల్మ్. నిర్మాత -విశ్వప్రసాద్ చాలా పాషన్ ఉన్న ప్రొడ్యూసర్. సినిమాకు కావాల్సిన ప్రతీదీ సమకూర్చారు.
నాకు మైథలాజిక్ సినిమాలు ఇష్టం. హారర్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథలను కూడా ఇష్టపడతాను. ఇక అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే.. - హిందీలో నాలుగు ప్రాజెక్ట్స్ చేస్తున్నా. ఇక్కడ -పవన్‌కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్నా. ఆయనతో పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. పవన్ ఫాలోయింగ్, ఒరా నెక్స్ లెవల్.