calender_icon.png 17 October, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన కార్పొరేటర్ శాంతి

16-10-2025 11:02:13 PM

ఉప్పల్ (విజయక్రాంతి): నాచారం డివిజన్లోని విఎస్టి కాలనీ స్నేహపురి కాలనీలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను నాచారం కార్పొరేటర్ శాంతి అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్డు నిర్మాణ పనులలో నాణ్యత పాటించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఏఈ వినీత్ వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ టిఆర్ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్ సువర్ణ సుగుణాకర్ రావు వాసు రోహిత్ బాబర్ సంతోష్ పాల్గొన్నారు.