01-08-2025 12:00:00 AM
ఆన్లైన్ గైడెన్స్ కు పోస్టర్, బ్రోచర్ ఆవిష్కరణలో టిపిసిసి లీగల్ సెల్ కన్వీనర్ శ్రీమతి వరలక్ష్మి
మంథని జూలై 31 (విజయక్రాంతి): మంథని బార్ అసోషియేషన్ లో టిపిసిసి లీగల్ సెల్ కన్వీనర్ శ్రీమతి యం. వరలక్ష్మి ఆధ్వర్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష హాజరు కానున్న యువ న్యాయ వాదులకు ఫ్రీ ఆన్లైన్ గైడెన్స్ కు సంబందించిన పోస్టర్, బ్రోచర్ ను గురువారం ఆవిష్కరించారు.
ఈ కోచింగ్ ను యువ న్యాయ వాదులు వినియోగించు కోవాలని కో రారు. కార్యక్రమంలో బార్ అధ్యక్షుల కె.వి.ఏల్ ఏన్ హరిబాబు, సింగరేణి సంస్థ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ సి. రమణ్ కుమార్ రెడ్డి, లీగల్ సెల్ జాయంట్ కన్వీనర్ బండ మాధురి, న్యాయ వాదులు డి. విజయ్ కుమార్, ఆర్ల నాగరాజు, శశిభూషణ్ కాచె, పాల్గొన్నారు,