31-07-2025 11:39:06 PM
పెద్ద కొడప్గల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం జాతీయ రహదారి 161 హైవే పైన ఒక లారీ అదుపుతప్పి ఫ్లై ఓవర్ డివైడర్ను ఢీ కొట్టింది ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మిగతా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు