calender_icon.png 20 January, 2026 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనోవేదనతో యువకుడి ఆత్మహత్య

19-09-2024 04:15:46 PM

భద్రాద్రి కొత్తగూడెం,విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక కు చెందిన రాహుల్ రెడ్డి అనే యువకుడు గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాహుల్ రెడ్డి కుటుంబీకుల వివరాల ప్రకారం ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న రాహుల్ రెడ్డి గత కొంతకాలంగా ఉద్యోగం వేటలో ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసిన ఉద్యోగం రావడం లేదని మనోవేదనతో బాధపడుతూ బుధవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నని పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు.