కేలో ఇండియా కోకో సెంటర్‌ను పరిశీలన
17-11-2026 | 01:56pm
సుల్తానాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని కేలో ఇండియా కోకో సెంటర్‌ను(Khelo India Kho-Kho Centre) మంగళవారం బెంగళూరు నుండి ఇన్స్పెక్షన్ నిమిత్తం వచ్చిన ప్రతినిధి భువనచంద్ర పరిశీలించారు, ఈ సందర్భంగా కేలో ఇండియా కోకో కోచ్, ఇంటర్నేషనల్ ప్లేయర్ గెల్లు మధుకర్ యాదవ్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్, పెద్దపల్లి జిల్లా టగ్ ఆఫ్ వార్ జనరల్ సెక్రటరీ ఆలేటి సంపత్ కుమార్, పీఈటీ అజ్జు, దొడ్ల దేవేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.