అయ్యప్ప స్వాములకు కొనసాగుతున్న అన్నదానం
14-11-2026 | 08:36pm
కోదాడ,(విజయక్రాంతి): అనంతగిరిలోని అయ్యప్ప(Ananthagiri Ayyappa Temple) సన్నిధిలో ప్రారంభం అయిన అన్నప్రసాద వితరణ 39వ రోజు శనివారం సుమారుగా 640 మందికీ పైగా స్వాములు అన్నప్రసాదం(Annaprasadam) స్వీకరించినారు, దాతలుగా మహారాజపోశకులతో పాటుగా ఖమ్మం వాస్తవ్యులు ఓరుగంటి పరమేశ్వర్-జ్యోతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహారించినారు.. కార్యక్రమం లో, ట్రస్ట్ సభ్యులు పందిరి వీరయ్య,అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి జిల్లా అధ్యక్షులు అర్వపల్లి సత్యనారాయణ, కనకయ్య,జెర్రిపోతుల రాము,ఐతనబోయిన వెంకటేశ్వర్లు, సతీష్ అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.