సిఐని కలిసిన మాజీ ఎంపీపీ

16-11-2026 | 06:38pm

బోథ్. నవంబర్ 16 (విజయ క్రాంతి) బోథ్. సీఐగా బదిలీపై వచ్చిన సాయినాథుని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్(Former MPP Tula Srinivas) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిఐని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆయన వెంట సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్ నాయకులు గంగమల్లు, నాయకులు పి రాకేష్ రెడ్డి ,ఆనంద్, సురేష్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు