ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

16-11-2026 | 06:25pm

బోధన్,నవంబర్ 16విజయ క్రాంతి: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి(Prajavani program) సందర్భంగా కలెక్టరేట్లో జిల్లాస్థాయి అధికారులతో కలిసి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

మరిన్ని వార్తలు