ఒకటో వార్డు అభివృద్ధికి నిధులు ఇవ్వండి

18-11-2026 | 11:27am

ఎంపీ వేం నరేందర్ రెడ్డికి హరీష్ నాయక్ విజ్ఞప్తి 

కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని ఒకటో వార్డు అభివృద్ధికి నిధులు ఇవ్వాలంటూ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి ఒకటవ వార్డు కౌన్సిలర్ జాటోతు సుజాత హరీష్ నాయక్ వినతి పత్రం అందజేశారు. ఒకటో వార్డులో మెరుగైన రహదారుల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఏర్పాటు, సైడ్ డ్రైనేజీ నిర్మాణం, పాఠశాల భవన నిర్మాణానికి నిధులు ఇవ్వాలంటూ వినతిపత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు