పీపుల్స్ వార్... బస్సు పేల్చివేతకు 24ఏళ్ళు
18-11-2026 | 12:03pm
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) ఉమ్మడి ఏటూరునాగారం మండలం చింతగూడెం -సింగారం మధ్య అప్పటి పీపుల్స్ వార్ నక్సల్స్ 2022(People's War Naxalite 2022) నవంబర్ 18న ఆర్టీసీ బస్సు పేల్చివేశారు(RTC Bus Blast). ఈ ఘటన జరిగి నేటికీ 24ఏళ్ళు. బస్సులో పోలీసులు ఉన్నారనే తప్పుడు సమాచారంతో మందుపాతర పేల్చారు. ఈ ప్రమాదంలో 14మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, 17మంది గాయపడ్డారు. ఈ ఘటనపై అప్పటి పీపుల్స్ వార్ పార్టీ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరింది.