పేద ఇంటి ఆడబిడ్డకు ఆర్థిక సాయం
14-11-2026 | 10:17pm
బెల్లంపల్లి: పట్టణంలోని 3వ వార్డు అంబేద్కర్ నగర్ కు చెందిన కొంక మల్లేష్ కుమార్తె కొంక అనూష వివాహానికి 3 వ వార్డు కౌన్సిలర్ బెడ్డాల సౌజన్య రూ. 5,116/- ఆర్థిక సాయం(Financial assistance) చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. అంబేద్కర్ నగర్ కు చెందిన కొంక మల్లేష్ కుమార్తె కొంక అనూష వివాహం జరగనున్నది. ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలిసి సహాయం అందించారు. సహాయం చేసినా 3వ వార్డు కౌన్సిలర్ .బెడ్డల సౌజన్య కు కొంక మల్లేష్ ధన్యవాదాలు తెలిపారు.