02-07-2025 10:25:58 PM
మంథని (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా(Peddapalli District) గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్(Library Chairman Anthati Annayya Goud)ను మంథనిలో కలిసి మంథని అంబేడ్కర్ చౌక్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్గంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని విద్యార్థి నాయకుడు డిగంబర్ కోరారు. విద్యార్థులకు, బడుగు బలహీన వర్గాలకు నిరుద్యోగ యువకులకు అందుబాటులో ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో వినతి పత్రం డిగంబర్ అందజేశారు.