calender_icon.png 10 July, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లెక్సీ తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి

10-07-2025 12:04:09 AM

బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సభ్యుడు బోసుపల్లి ప్రతాప్

ఇబ్రహీంపట్నం, జులై 9 : ఫ్లెక్సీ తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాల బిజెపి రా ష్ట్ర క్రమశిక్షణ సభ్యులు బోసుపల్లి ప్రతాప్ అ న్నారు. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో గేటు ప్ర క్కన ఉన్న హోడింగ్ కి ఎస్సీ, ఎస్టీ ఆర్టీసీ ఉ ద్యోగుల అసోసియేషన్ కి సంబంధించిన ఫ్లె క్సీని ఉండగా, దానిని గుర్తుతెలియని వ్యక్తు లు చింపి వేయడం జరిగింది.

కావున అట్టి వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీ సుకోవాలని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సిఐ మహేందర్ రెడ్డి ని కలిసి ఫిర్యాదు ఇవ్వ డం జరిగింది. ఇందులో బోసుపల్లి ప్రతాప్ తో పాటు ఇబ్రహీంపట్నం మున్సిపల్ స్థాని క మాజీ కౌన్సిలర్ ముత్యాల భాస్కర్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ బిజెపి అధ్యక్షుడు ముత్యాల మహేందర్, రంగారెడ్డి జిల్లా బిజె పి కౌన్సిల్ సభ్యులు ఆడెపు రాఘవేంద్ర స్వా మి, బీజేవైఎం నాయకులు కంబాలపల్లి శశిధర్, ఇబ్రహీంపట్నం డిపోకు సంబంధించిన ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగస్తులు, తదితరులుపాల్గొన్నారు.