calender_icon.png 1 November, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత

31-10-2025 09:56:48 PM

మల్యాల,(విజయక్రాంతి): మల్యాల మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం  అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత  పరిశీలించారు ఈ సందర్భంగా  అడిషనల్ కలెక్టర్  రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ అకాల వర్షాలు ఉన్నందున ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తమ తమ వరి ధాన్యం కుప్పలను జాగ్రత్తగా తార్పాలిన్ కవర్లను కప్పుకొని రక్షించుకోవాల్సిందిగా తగు సూచనలు చేశారు. వీరీ వెంట మల్యాల తహసిల్దార్ కే వసంత, ఆర్ఐ తిరుపతి, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జులు  తదితరులుపాల్గొన్నారు.