calender_icon.png 17 September, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్పీ కార్యాలయంలో పరిపాలన దినోత్సవం

17-09-2025 05:22:43 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజా పాలన ప్రభుత్వం ఆదేశం మేరకు పరిపాలన దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానక షర్మిల జెండాను ఆవిష్కరించి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆనాటి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అవినాష్ కుమార్ రాకేష్ మీనా ఉపేందర్ రెడ్డి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.