8 July, 2026 | 12:25 PM

ఏఈ పరీక్ష ఫలితాలు విడుదల

31-08-2024 12:21 AM

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): తెలంగాణ జెన్‌కోలో 339 ఏఈ పోస్టుల భర్తీ కోసం గత నెల 14న నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్టు సంస్థ ఎండీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను https://tggenco. com/TGGENCOలో ఉంచినట్టు వెల్లడించారు.