06-10-2025 12:13:52 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): 50 సంవత్సరాలకు పైగా గర్వించదగ్గ వారసత్వం కలిగిన హైదరాబాద్‌లోని అతిపెద్ద కిచెన్‌వేర్ గమ్యస్థానమైన అగ్రోమెక్ ఇండస్ట్రీస్.. జిటో కనెక్ట్ 2025లో భాగం అయింతి.
200లకు పైగా ప్రముఖ బ్రాండ్ల విస్తృత పోర్ట్‌పోలియో, షెల్ప్‌లలో 60,000 కంటే ఎక్కువ ఉత్పత్తులతో, అగ్రోమెక్ గృహాలు, వ్యాపారాల కోసం కిచెన్వేర్ రిటైల్ అనుభవాన్ని పునర్నిర్వచించడం కొనసాగిస్తోంది. ఈ పండుగ సీజన్‌లో కిచెన్వేర్ ఉత్పత్తులలో 70శాతం వరకు ప్రత్యేకమైన దీపావళి ఆఫర్లు కస్టమర్లకు అందిస్తోంది. జిటో కనెక్ట్ 2025లో భాగం అనేది అగ్రోమెక్ విస్తృతంగా కస్టమర్లకు సేవలందించేం దుకని నిర్వాహకులు తెలిపారు.