01-09-2025 12:44:00 AM
భైంసా, ఆగస్టు 31 (విజయక్రాంతి): దక్షిణ భారత పుణ్యక్షేత్రం బాసర సరస్వతి ఆలయ ప్రత్యేక అధికారి గా భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత కుమార్ ను నియామకం చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆలయ నికి ఐ ఏ ఎస్ అధికారిని మొదటి సారి .రాబోయే దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఏర్పాట్లు చేసేందుకు ఆలయ అధికారులు చర్యలు చేపట్టనున్నారు.దీంతో ఆలయ అభివృద్ధి పై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.