22-01-2026 01:56:27 AM
మద్యం అమ్మినవారికి లక్ష రూపాయలు జరిమానా
బచ్చన్నపేట. జనవరి 21 విజయక్రాంతి మండలంలోని చిన్నరాంచర్ల గ్రామంలో సం పూర్ణ మద్యపాన నిషేధానికి మద్దతు తెలిపిన గ్రామస్తులు గ్రామ సర్పంచ్ ఆజాం. మాట్లాడుతూ వచ్చేనెల ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుండి. మన గ్రామంలో మద్యపాన నిషేధం అమలు లో ఉంటుంది
కావున గ్రామ ప్రజ లు సహకరించి. మద్యం అమ్మిన వారికి లక్ష రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని. మద్యం అమ్ముతుండగా ఆధారాల తో సహా చూపించిన వారికి పదివేల రూపాయల బహుమతిగా ఇవ్వడం కుడా జరుగు తుందని గ్రామ పెద్దలు మహిళలు తీర్మానం చేశారు.