16-10-2025 04:57:36 PM
గుజరాత్: గుజరాత్‌లో ముఖ్యమంత్రి తప్ప మిగతా మంత్రులందరూ రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు వీలుగా మంత్రులంతా ఈ నిర్ణయం తీసుకున్నాట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం భూపేంద్ర పటేల్(CM Bhupendra Patel) మరికాసేపట్లో గవర్నర్ తో భేటికానున్నారు. రేపు మధ్యాహ్నం నూతన క్యాబినేట్ కోలువుదీరనుంది.