calender_icon.png 4 August, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తపల్లిలో పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

04-08-2025 12:00:00 AM

కొత్తపల్లి, ఆగస్టు 3(విజయక్రాంతి):జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కొత్తపల్లి (హవేలీ)లో 2007- బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మన బాల్యం మధుర స్మృతులు అనే భావనతో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులను నర్సింగరావు వరప్రసాద్ భూమేష్ జగదీశ్వర్ బ్రహ్మానందం

అనంత చారి ఉమారాలి ప్ర మోద ఉపాధ్యాయు లను ఘనంగా సత్కరించారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మళ్లీ అందరూ కలుసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని పాల్గొన్న విద్యార్థులుపేర్కొన్నారు.