calender_icon.png 1 May, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుచ్చకాయపై అంబేద్కర్ చిత్రం

14-04-2025 12:00:00 AM

కోదాడ, ఏప్రిల్ 13: కోదాడ పట్టణానికి చెందిన ప్రపంచ రికార్డు గ్రహీత రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు గ్రహీత సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని పుచ్చకాయపై అంబేద్కర్ చిత్రమును చెక్కడం జరిగింది గతంలో సబ్బుపై అంబేద్కర్ చిత్రమును చెక్కడం జరిగింది ఎన్నో సూక్ష్మ కళా రూపంలో తయారుచేసి ఎన్నో రికార్డులను అవార్డులను కైవసం చేసుకోవడం జరిగింది.