28-10-2025 07:11:08 PM
మల్యాల,(విజయక్రాంతి): రైతు పండించిన పంట ప్రతి గింజ కొంటాం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని మల్లీశ్వరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నూకపల్లి ప్యాక్స్ ఆధ్వర్యములో మద్దుట్ల, గుర్రెగుండం, ఓబులాపూర్ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఏఎంసి చైర్మన్ బత్తిని మల్లీశ్వరిశ్రీనివాస్ ప్రారంభించారు.