calender_icon.png 10 November, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ లో అన్నదానం

10-11-2025 08:42:40 PM

మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో అక్షయ సమృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అభాగ్యులు, అనాధల కోసం ప్రతి సోమవారం అక్షయ సమృద్ధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు. అన్నదానం కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని అధ్యక్షుడు ముల్లంగిరి శ్రీహరి చారి తెలిపారు. ప్రతివారం ఈ కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు.